మంథని (విజయక్రాంతి): రేపు ఉదయం మంథని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని నియోజక వర్గంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఉదయం 11 గంటలకు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది.