calender_icon.png 13 March, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్ల పంపిణీ

13-03-2025 12:08:21 AM

హుజూర్‌నగర్, మార్చి 12: పట్టణం లోని ఎన్‌ఎస్పి క్యాంపు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గంజి చంద్ర మౌళి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  గంజి శివ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి  మాట్లా డుతూ రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు క్రమశిక్షణ తో,ఏకా గ్రతతో సన్నద్ధం కావాలని కోరారు.

దాత లు అందిస్తున్న సదుపాయాలను సద్విని యోగం చేసుకొని పరీక్షల్లో మంచి ఫలితా లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి అజీజ్ పాషా, నలబోలు భూపాల్రెడ్డి, జక్కుల మల్లయ్య, మేదరమెట్ల సుబ్బా రావు, బొడ్డు గోవిందరావు, కొండ లింగా రావు, దేవరం వెంకటరెడ్డి, పాఠశాల ఉపా ద్యాయులు పాల్గొన్నారు.