12-02-2025 07:46:41 PM
మునగాల: మండల కేంద్రానికి అమరోజు సోమయ్య గత కొద్దికాలం క్రితం అనారోగ్య కారణంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి దయా గుణ హృదయంతో మునగాల మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల నాగరాజు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ సురేష్, తంగెళ్ల బుచ్చిబాబు, వల్లోజు జానకి రాములు, సుంకరి సతీష్, సోమయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.