calender_icon.png 19 March, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

19-03-2025 08:13:56 PM

కొండపాక: కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ బుధవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన చైతన్యకు రూ 27వేలు, సుధాకర్ కు రూ 21వేలు, వెంకటయ్యకు రూ 18వేలు, నరసింహులుకు రూ 27 వేల చెక్కులు మంజూరయ్యాయని వాటిని పంపిణీ చేశామని తెలిపారు.