calender_icon.png 8 January, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

03-01-2025 12:44:45 AM

మంథని జనవరి 2: శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని  నియోజకవర్గంలోని 443 చెక్కులగాను  సీఎంఆర్‌ఎఫ్ 288 కళ్యా ణ లక్ష్మి, షాదీ ముబారక్ 155 చెక్కులు మంథని మండలం టౌన్ కళ్యాణ లక్ష్మి (53), రామగిరి మండలం కల్యాణలక్ష్మి (38), ముత్తారం మండలం కల్యాణలక్ష్మి (64), లబ్ధిదారులకు, మంథని నియోజకవర్గం లోని సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు కాటారం మం డలం (20), మహముత్తారం మండలం (11), మహదేవ్ పూర్ మండలం (11), మల హార్ రావు మండలం (40), పలిమెల మం డలం (1), మంథని మండలం (75), ముత్తా రం మండలం (33), రామగిరి మండ లం (36), కమాన్పూర్ మండలం (30), పాల కుర్తి మండలం(4), ఇతర మండలాలు (30) సీఎంఆర్ చెక్కులను  మంజూరు మంత్రి చేయించారు.

మంత్రి క్యాంప్ కార్యాల యంలో దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి  శ్రీధర్ బాబు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మం జూరు చేపించారు. పై చెక్కులను శ్రీధర్ బా బు ఆదేశాల మేరకు వారి ప్రభుత్వ వ్యక్తిగత  సహాయకులు (పీఏ)ఆకుల చంద్రశేఖర్  వారికి మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఈ చెక్కులు అందజేశారు.