calender_icon.png 20 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

04-04-2025 11:24:01 PM

రాజంపేట,(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదిక లో 16 మంది కి సీఎంఆర్ఎఫ్, ఇద్దరు కి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు  పంపిణీ చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, బిజెపి మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.