calender_icon.png 20 March, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

19-03-2025 10:27:41 PM

బాన్సువాడ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో 15 మంది బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల 73 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. బాన్సువాడ మండలంలో ఐదు గురు లబ్ధిదారుల కుటుంబాలకు రూ .67,500 బాన్సువాడ మున్సిపాలిటీలో ఒక లబ్ధిదారునికి రూ. 60 వేలు బీర్కూరు మండలంకి చెందిన నలుగురూ లబ్ధిదారులకు 1,25,500 లు నాస్రుల్లాబాద్ మండలంలో ఐదుగురు లబ్ధిదారులకు రెండు లక్షల 20 వేలు పంపిణీ చేశారు.