calender_icon.png 23 December, 2024 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

22-12-2024 07:51:32 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నియోజకవర్గంలోని బెల్లంపల్లి, వేమనపల్లి, కాసిపేట, తాండూర్, కన్నెపల్లి, నెన్నెల, భీమిని మండలాల్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.