calender_icon.png 5 January, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ పిల్లలకు దుప్పట్ల పంపిణీ

02-01-2025 10:59:18 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని కొండాపూర్ శాంతినికేతన్ మానసిక దివ్యాంగుల విద్యార్థులకు వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల గురువారం దుప్పట్లను పంపిణీ చేశారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థులకు వెచ్చదనాన్ని ఇచ్చేందుకు దుప్పట్లను అందించినట్టు వాసవి నిర్వాకులు జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.