మహబూబ్ నగర్, జనవరి 30 (విజయ క్రాంతి): ఐసిఐసిఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హన్వాడ మండలంలోని కారం తండా, రాము నాయక్ తండలో ఉపాధి హామీ కూలీలకు వందమందికి రెండు వందలకే నాలుగు రకాల పనిముట్లను పంపిణీ పంపిణీ చేశారు.
ఐసిఐసిఐ ప్రతిని ధులుహొ ప్రకాష్ రాయుడు, జుట్ల రవికు మార్ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేందుకు నిరంతరం కషి చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తికి ఒక గడ్డపార, గంప, సల్కే పారా, చేతి పారాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మును ముందు మరింత మందికి అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి ఉంచుతా మని పేర్కొన్నారు. సందర్భంగా రైతులు వారికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.