calender_icon.png 5 January, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

02-01-2025 06:19:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పదో తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినట్టు లైన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్ నరసయ్యలు తెలిపారు. గురువారం లక్ష్మణ చందా మండలంలోని పారుపల్లి పాఠశాల చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.