05-03-2025 06:24:29 PM
రామాయంపేట (విజయక్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టిన చట్టం ఇంటి స్థలం క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 28 ప్రకారం 25% రాయితీ కల్పించనున్నట్లు స్థానిక మున్సిపాల్ ఎం దేవేందర్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని అర్హులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.