calender_icon.png 16 January, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాశపరిచిన అన్షు

09-08-2024 02:39:45 AM

పారిస్: భారత మహిళా రెజ్లర్ అన్షూ మాలిక్ ఒలింపిక్స్‌లో నిరాశ పరిచింది. మహిళల ఫ్రీస్టుల్ 75 కేజీల విభాగంలో అన్షు మాలిక్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ప్రిక్వార్టర్స్‌లో అన్షు 2 తేడాతో అమెరికా రెజ్లర్ హెలెన్ మారోలిస్ చేతిలో పరాజయం చవిచూసింది. ఒకవేళ మాలిస్ ఫైనల్లో అడుగుపెడితే అన్షు మాలిక్‌కు రెపిచేజ్ ఆడే చాన్స్ రానుంది. ఈసారి ఒలింపిక్స్‌కు ఐదుగురు మహిళా రెజ్లర్లు ఎంపికవ్వగా.. అంతిమ్, వినేశ్, నిషాలు వెనుదిరగ్గా.. తాజాగా అన్షు మాలిక్ ఓటమి పాలైంది.