calender_icon.png 7 January, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది బాలుడి అదృశ్యం

31-12-2024 02:16:13 AM

వికారాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తాండూరు మండలం గౌతాపూర్‌లో ఏడాది బాలుడి మిస్సిం  ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాఉల.. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన హెసెన్ భాష.. భార్య పిల్లలతో కలిసి ఇటీవల తాండూరు ప్రాంతానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నాడు.

ఆదివారం రా  గ్రామంలోని మల్లన్న స్వామి గుడివద్ద భార్య, పిల్లలతో నిద్రించాడు. ఉదయం లేచి చూసేసరికి తమతో పా  పడుకొని ఉన్న ఏడాది బాలుడు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. స్థానికుల సహకారంతో హెసన్ భాస కరన్‌కోట్ పోలీ  ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.