calender_icon.png 29 November, 2024 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

28-11-2024 10:14:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా చేయూతనందించాలని నిర్మల్ జిల్లా దివ్యాంగుల సంఘం నాయకులు గురువారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుకు వినతి పత్రం అందజేశారు. దివ్యాంగులకు జిల్లా కేంద్రంలో సమావేశం మందిరం నిర్మించాలని పింఛన్ పథకాన్ని పెంచాలని కోరారు. వచ్చే నెల 5న నిర్వహించి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పాల్గొనాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, దివ్యాంగుల సంఘం నాయకులు చాకుపల్లి సురేందర్ తదితరులున్నారు.