ఖమ్మం జిల్లాలో 6 గ్రామాలు, 10 మున్సిపల్ వార్డుల ఎంపిక
ఖమ్మం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా గురువార ం నుంచి జరుగనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేకు ఉమ్మడి ఖమ్మ ం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఆరు గ్రామాలు, పది మున్సిపల్ వార్డుల ను ఎంపిక చేశారు. ఈ నెల 3నుం చి 8వరకు సర్వే చేయనున్నారు.
అ ందులో రఘునాథపాలెం మండల ం రాములు తండా, ఖమ్మం నగర పాలక సంస్థ 54వ డివిజన్, కూసుమంచి మండలం ధర్మాతండా, ఖ మ్మం రూరల్ మండలం గుదిమళ్ల శివారు కొత్త నారాయణపురం, చిం తకాని మండలం సీతంపేట, మధిర మున్సిపాలిటీ 17 వార్డు, ఏన్కూరు మండలం కోదండరామాపురం, వై రా మున్సిపాలీటీ 14వ వార్డు, సత్తుపల్లి మండలం వాచ్చానాయక్ తం డా, సత్తుపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు ఉన్నాయి.