హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ప్రముఖ అంతర్జాతీయ ఫర్నీ చర్ ఫిట్టింగ్‌లు, ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్ తయారీ, సరఫరాదారు అయిన హఫెలే తమ నూతన ఉత్పత్తిని ఆదివారం మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇంటి భద్రతకు సంబంధించిన అధునాతమైన ఆర్‌ఈ డిజిట ల్ లాక్‌ని ఈ సంస్థ రూపొందించిం ది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కంటే ఎక్కువ దేశాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థ.. తమ తాజా ఉత్పత్తిని హైదరాబాద్‌లో ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఈ డిజిటల్ లాక్ కస్టమర్ ఫ్రెండ్లీతో పాటు అత్యంత అధు నాతన సాంకేతికత, భద్రతా లక్షణా లు, అనుకూలమైన సెట్టింగ్‌లతో కూ డినది అని సంస్థ ప్రకటించింది. ఇం టి భద్రతను దృష్టిలో పెట్టుకొని దీని ని తయారు చేసినట్లు వెల్లడించింది.