సిరిసిల్ల, జనవరి 1౭ (విజయక్రాంతి): వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ టిజివో సంఘం డైరీ క్యాలెండర్ అందచేసినట్లు అధ్యక్షుడు సమర్ సేన్ తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో కలిసి డైరీ, క్యాలెం డర్‌ను అందజేశారు. ఆయనవెంట ఉపాధ్యక్షులు శరత్, మోతీలాల్, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాగర్, కార్యవర్గ సభ్యులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.