calender_icon.png 17 January, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు డయల్ యువర్ డిపో మేనేజర్

17-01-2025 12:53:06 AM

మేడిపల్లి, జనవరి 16 (విజయక్రాంతి): ఆర్టీసీ చెంగిచర్ల డిపో పరిధిలో శుక్రవారం డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కే.కవిత తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపో పరిధిలోని ప్రయాణికుల నుండి సలహాలు, సూచనలు తెలియచేసేందుకు గాను డయల్ యువర్ డీ.ఎం కార్యక్రమాన్ని నిర్వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. శుక్ర వారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 78930 88433 నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు. చెంగిచర్ల డిపో పరిధిలోని వివిధ రూట్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై  సలహాలు,సూచనలు స్వీకరిస్తామని ఆమె తెలిపారు.