05-04-2025 02:37:13 AM
అర్మూర్,04 ఏప్రిల్(విజయ క్రాంతి): ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి డైలీ హండ్రెడ్ ను మిస్ యూస్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న రాజ్ కుమార్ తండ్రి పేరు సల్ల కాశిరాం అశోక్ నగర్ ఆర్మూరు చెందిన వ్యక్తిపై కేసు చేసి కోర్టు నందు హాజరు పరచగా మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినారు ఆర్మూర్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ శ్రీ గట్టు గంగాధర్ శిక్ష విధించారు.