calender_icon.png 11 March, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడిగా ధూళిపాల శ్రీనివాస్

11-03-2025 12:12:26 AM

హుజూర్ నగర్, మార్చి 10: మున్నూ రు కాపు సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడుగా ధూళిపాల శ్రీనివాసరావుని నియమిస్తూ ఆ సంఘం హైదరాబాదు కార్యాలయంలో నియామక పత్రం అం దిస్తున్న రాష్ర్ట అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్.ఈ సందర్భంగా డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ సోమవారం సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ధూళిపాల శ్రీనివాసరావు ను రాష్ర్ట ఉపాధ్యక్షుడు గా నియమించాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు.అనంతరం ధూళిపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ర్ట ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ర్ట అధ్యక్షులకు, రాష్ర్ట కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ర్టస్థాయిలో మున్నూరు కాపుల బలోపేతం కోసం తన శక్తి మేరకు పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్టఉపాధ్యక్షులు బాజినేని రాజేందర్, హైదరాబాద్ నగర అధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ ,రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వర్లు, కిరణ్ పాల్గొన్నారు.