టీజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడికి నిరసి స్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని తెలం గాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ల ముందు భోజన విరామ సమయం లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసనలు, ధర్నాలు చేపట్టాలని బుధవారం ఒక ప్రకటనలో పిలుపుని చ్చారు.