జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బి.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లే కార్డుతో ధర్నా నిర్వహించారు.