calender_icon.png 26 February, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభమేళాకు పోటెత్తనున్న భక్తులు!

26-02-2025 01:37:59 AM

చివరి అమృత స్నానానికి కోటికి పైగా మంది భక్తులు!

ఇప్పటికే 64 కోట్ల మంది నేటితో ముగింపు 

ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటికే ఐదు అమృత స్నానాలు ముగిశాయి. జనవరి 13, 14, 29 ఫిబ్రవరి 3, 12న  భక్తులు అమృత స్నానాలు ఆచరించారు.