calender_icon.png 20 March, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

60వ డివిజన్‌లో అభివృద్ధి పనులు

20-03-2025 12:37:05 AM

జిడబ్ల్యూఎంసి కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్..

 హనుమకొండ, మార్చి 19 (విజయ క్రాంతి):  వడ్డేపల్లి 100 ఫీట్ల రోడ్‌లో జరుగుతున్న తాగునీ టి పైపు లీకేజీ పనులు పరిశీలిం చారు.వడ్డేపల్లి ముదిరాజ్ వాడ లో జరుగుతున్న పి.హెచ్.సి నిర్మాణ పనులు సందర్శించి, అనంతరం కాంట్రాక్టర్‌కు పలు సలహాలు, సూ చనలు చేశారు. విజయ్ పాల్ కాల నీలో 1సి రోడ్డులో జరుగుతున్న రోడ్ పనులు త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

టీచర్స్ కాలనీ ఫేస్ 1, బ్యాంక్ కాలనీ లో జరగుతున్న రోడ్, డ్రైనేజ్ పను లు పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ కి స్థానికులు, ప్రజలు పలు సమస్యలు వివరించారు. ప్రజ లకు ఆయా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి నాయకులు, స్థాని కులు, కాలనీ వాసులు, మునిసిపల్ ఏ.ఈ తదితరులు పాల్గొన్నారు.