నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో బుధవారం ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆలయ అధికారుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. రూపాయలు ఐదు లక్షల 32 వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.