calender_icon.png 5 March, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూముల వివరాలు సమర్పించాలి

22-01-2025 12:40:16 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ భూములు, ల్యాండ్‌బ్యాంక్, ప్రభుత్వ భూముల కేటాయింపులు, ఆక్రమణల వివరాలను సేకరించి త్వరలో నివేదికను సమర్పించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూ  తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రజా సమస్యలకు సంబం  ఫైళ్లను పెండింగ్‌లో ఉంచొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కారం చే  సూచిం  సమావేశంలో డీఆర్‌వో వెంకటాచారి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయి  సర్వే అండ్ ల్యాండ్ రికార్ట్స్ ఏడీ శ్రీరాం, ఈడీఎం రజిత పాల్గొన్నారు.