calender_icon.png 3 December, 2024 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఆదిలాబాద్‌కు డిప్యూటీ సీఎం రాక

11-07-2024 12:24:21 AM

ఆదిలాబాద్, జూలై 10(విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్కతో పాటు పలువురు మంత్రు లు ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఏర్పాట్లను కలెక్టర్ రాజరిషా పరిశీలించారు. కేబి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌తో పాటు డిప్యూటీ సీఎం పాల్గొనే రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్ర మ ఏర్పాట్లను అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పరిశీలించారు.