హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు ప్రగతి పై ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ లు హాజరయ్యారు.