calender_icon.png 6 February, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ

06-02-2025 05:25:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని జాబ్రాపూర్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకి పాఠశాలకు చేరుకున్న డీఈవో ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పరమేశ్వర్ ఉపాధ్యాయులు ఉన్నారు.