హారర్ థ్రిల్లర్గా రూ పొందిన ‘డీమాంటీ కాలనీ2’ ఈ నెల 15న తమిళంలో రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. దీంతో తెలుగులో ఈ నెల 23న థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భ వానీ శంకర్ జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రానికి విజయసుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమా ర్ నిర్మాతలు. ఈ సినిమాకు మ్యూజిక్: సామ్ సీఎస్; సినిమాటోగ్రఫీ: హరీశ్ కన్నన్.