calender_icon.png 23 January, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ ఫోన్స్ అప్పగింత...

23-01-2025 07:57:06 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండల పరిధిలో ఇటీవల వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను పట్టుకుని బాధితులకు అప్పగించడం జరిగిందని ఎస్సై సత్తీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... పోగొట్టుకున్న సేల్ ఫోన్ లను పట్టుకునేదుకు సీఇఐఆర్ అనే యాఫ్ ప్రజల సౌకర్యార్ధం ప్రవేశపెట్టగా బాధితులైన రంగపేట గ్రామానికి చెందిన ఆవునూరి శ్రీనివాస్, దౌడేపల్లి గ్రామానికి చెందిన ఆర్టిసీ డ్రైవర్ సమ్మిరెడ్డి యాప్ లో దరఖాస్తు చేసుకోగా వాటిని పట్టుకుని బాధితులకు అదనపు ఎస్సై రామయ్య బాధితులకు అప్పగించారు.