calender_icon.png 10 April, 2025 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావాలనే సీఎంపై విమర్శలు

23-03-2025 12:16:34 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సభ్యులు కావాలనే అసెంబ్లీలో పదేపదే సీఎం రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.అసెంబ్లీలో బడ్జెట్‌పై బీ ఆర్‌ఎస్ ఎ మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యా రని పేర్కొనడంపై శ్రీనివాస్ స్ప ందించారు. వరి వేస్తే ఉరే అన్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈ నెల 31 లోగా రైతు భరోసా ఇస్తామని, రైతుపై పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంటుందన్నారు.