calender_icon.png 18 November, 2024 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు రూ.10,000 కోట్లు కేటాయించాలి : మంత్రి అతిశీ

20-07-2024 04:59:26 PM

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.10,000 కోట్లు కేటాయించాలని ఆప్ మంత్రి అతిశీ డిమాండ్ చేశారు. బడ్జెట్ లో దేశంలోనే అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటని ఆమె పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఢిల్లీ చెల్లించే పన్నుల నుంచి ఐదు శాతం నిధులు కేటాయించాలని మంత్రి అతిశీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.