calender_icon.png 14 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16లోపు ఢిల్లీ సీఎం ఎంపిక

14-02-2025 01:47:05 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఢిల్లీలో బీజేపీ విజయబావుటా ఎగురవేసిన నుంచి సీఎం పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ మొదలైంది. ఈ నెల 16లోపు సీఎంతో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఎంపిక పూర్తవుతుందని తెలిసింది. పార్టీ పెద్దలు ఇప్పటికే ఆదివారం శాసనసభా పక్ష నేతలతో సమావేశం కూడా నిర్వహించారు.

పార్టీ అధినాయకత్వ ం ఇప్పటికే ముమ్మర కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్ కూర్పులోనూ సామాజిక న్యా యం పాటించాలని, ‘మినీ ఇండియా’ను త లపించేలా కూర్పు ఉంటుందని సమాచారం.