calender_icon.png 15 January, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

08-08-2024 03:19:28 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ పొడిగించింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ ను వీడియో కాన్షరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 20వ తేదీ వరకు పొడించింది. తదుపరి విచాణను ఈనెల 20కి వాయిదా వేస్తు తీర్పును వెలువరించింది.