calender_icon.png 9 February, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహంకారంతోనే ఓటమి

09-02-2025 01:39:13 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఉన్న తీవ్రమైన అహంకారం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని ఆమ్‌ఆద్మీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ, అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

కేజ్రీవా ల్ మనుషులు తనపై దాడి చేస్తే ఎవరూ తనకు సాయం చేయలేదని గుర్తు చేశారు. అతడి అహంకారమే అధికారాన్ని దూరం చే సిందని అభిప్రాయపడ్డారు. చాలా సమస్య ల ను తాను లేవ నెత్తినట్టు గుర్తు చేశారు.