calender_icon.png 7 February, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష పే చర్చకు దీపిక

07-02-2025 01:04:21 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రధాని మోదీ నిర్వహిస్తూ వస్తున్న పరీక్ష పేచర్చా కార్యక్రమానికి ఫిబ్రవరి 10న స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, హీరో విక్రాంత్ మాన్సే, ఆధ్యాత్మిక గురువు సద్గురు, భూమి పడ్నేకర్, బాక్సర్ మేరీ కోమ్, పారా అథ్లెట్ అవని లేఖరా, ర చయిత రుజుత తదితరులు హాజరుకా నున్నారు.

వీరంతా మోదీతో కలిసి తమ అనుభవాలను విద్యార్థులతో పం చుకోనున్నారు. ఇందులో పాల్గొనేందు కు కేవలం 2500 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.