న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఒక ఇంటివాడయ్యాడు. తొమ్మిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన దీపక్ హుడా ఎట్టకేలకు జూలై 15న కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్దతిలో తన ప్రేయసిని వివాహమాడాడు. ఈ విషయాన్ని దీపక్ హుడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.