కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్‌సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): అధిక డబ్బులు కావాలనే ఆశతో అప్పులు తెచ్చిమరీ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి రూ.కోటి వరకు నష్టపోయిన కానిస్టేబుల్.. చేసిన అప్పులు తీర్చేదారిలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘ అంబర్‌పేట పీఎస్ పరిధిలో చో వివరాలు.. సూ జిల్లాకు చెందిన వెంకటే మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అంబర్‌పేట్ దుర్గానగర్‌లో నివాసముం యువ్నూడు.
అధిక డబ్బుల కోసం అప్పులు చేసిమరీ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన వెంకటేశ్వర్లు నష్టాలు రావడంతో అప్పుల బాధ భరించలేక శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.