07-02-2025 12:00:00 AM
చార్మినార్, ఫిబ్రవరి 6: గుర్తు తెలియని దుండగులు డీసీఎం డ్రైవర్‌పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయ వివరాలు వెల్లడించారు. బం పోలీస్ స్టేషన్ పరిధిలో నివ షాబాజ్ డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
గురువారం సా బండ్లగూడ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు షాబాజ్‌పై కత్తులతో దాడి చేసి చంపి, పా చాంద్రాయణగుట్ట ఏసీ మనోజ్ కుమార్, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై నాగ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.