29-04-2025 04:36:32 PM
మంచిర్యాల (విజయక్రాంతి): పట్టణంలోని నక్షత్ర ఇంజనీరింగ్ షాపు ముందు ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు(District Congress President Kokkirala Surekha Prem Sagar Rao) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ చంద్రశేఖర్, చిట్ల సత్యనారాయణ, తూముల నరేష్, పూదరి తిరుపతి, రామగిరి బాణేష్, గుండా సుధాకర్, మాదంశెట్టి సత్యనారాయణ, పెంట రజిత, దొంతుల ముఖేష్, ముక్త శ్రీనివాస్, కొత్త జయప్రకాష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.