calender_icon.png 26 March, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శిగా దత్తారెడ్డి ఎంపిక

24-03-2025 05:00:11 PM

నారాయణఖేడ్: ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శిగా సంజీవన్ రావుపేట్ గ్రామానికి చెందిన దత్తారెడ్డి ఎన్నికయ్యారు. ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు నవోదయ సిద్దు, స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దత్తారెడ్డి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆనంద్, జిల్లా అధ్యక్షులు ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.