calender_icon.png 8 January, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 లక్షల కుటుంబాల డాటాఎంట్రీ పూర్తి

07-01-2025 02:02:42 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలోభాగంగా గ్రేటర్ వ్యాప్తంగా  చేపట్టిన సర్వే, ఆన్‌లైన్ డాటా ఎంట్రీ  సోమవారం జీహెచ్‌ఎంసీ అధి  విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ వ్యా  23 లక్షల 82 వేల 247 ఇళ్లు ఉంటే 20లక్షల 15 వేల 503 ఇళ్లల్లో మా  సర్వే జరిగింది. ఈసర్వే జరిగిన మొత్తం 20.15 లక్షల ఇళ్లకు సంబంధించిన డాటాను అధికారులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసినట్టుగా తెలిపారు. ఇంకా 3 లక్షల 66 వేల 744 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది.