calender_icon.png 13 January, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దామోదర్ సింగ్‌కు సత్కారం

13-01-2025 02:17:28 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (విజయక్రాంతి): నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) తెలంగాణ ఇన్‌చార్జ్ దామోదర్ సింగ్ యాద వ్‌ను.. యాదవ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ స్టార్ట్‌అప్ (వైసీసీఎస్) సికింద్రాబాద్ లో ఘనంగా సత్కరించారు.

కార్య క్రమంలో వైసీసీఎస్ ప్రెసిడెంట్ పోల విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రకాష్ యాదవ్, సలహాదారులు గోపాల్ యాదవ్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ యాదవ్, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, మల్లేశ్ యాదవ్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.