calender_icon.png 22 February, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పటిక లింగం ప్రతిష్టాపన మహోత్సవం

18-02-2025 12:00:00 AM

కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని  శ్రీ హోమ్స్ కాలనీ  ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు  శ్రీ నాగమల్లేశ్వర స్వామి దేవాలయంలోని స్పటిక లింగం ప్రతిష్టాపన మహోత్సవం.

కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున్, ప్రవీణ్, శివ రెడ్డి పాల్గొన్నారు.