calender_icon.png 11 January, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం

10-07-2024 07:38:10 PM

హైదరాబాద్: వీధి కుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కల నియంత్రణకు వారంలోకా నిపుణుల కమిటీ వేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశించింది. ఉదాసీనంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టబోమని హైకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కుల దాడిలో బాలుడి మృతిపై దాఖలైన పిల్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.