calender_icon.png 27 December, 2024 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో ఉగ్రదాడి... సీఆర్పీఎఫ్ జవాను మృతి

14-07-2024 05:17:24 PM

మణిపూర్: జిరిబామ్ జిల్లా మోంగ్ బంక్ గ్రామంలో ఉగ్రదాడి జరిగింది. మోంగ్ బంక్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదు కాల్పు జరిపారు. సీఆర్పీఎఫ్ జవాన్లకు ఉద్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో బీహార్ కు చెందిన అజయ్ కుమార్ ఝా(43) వీర మరణం చెందగా, ఒక ఎస్ఐ, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డాడు.