ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఉత్సవం ఐదో రోజు కన్నుల పం డువగా జరిగింది. ఉత్సవం మొదలైన మొదటి ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 7 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఐఎండీ తెలిపింది. ఈ ఉత్సవం ముగిసే వరకు తప్పకుండా 50 కోట్ల మంది భక్తులు వస్తారని ఐఎండీ అంచనా వేసింది. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభు త్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.