calender_icon.png 26 October, 2024 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండిగోకు 896 కోట్ల నష్టం

26-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 25:  ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండింగ్ చార్జీల పెరుగుదల, అధిక ఇంధన వ్యయాల కారణంగా ఎయిర్‌లైనర్ ఇండిగో సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 986 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 189 కోట్ల నికరలా భాన్ని ఆర్జించింది. ప్రస్తుతం 410 విమానాలు కలిగిన ఇండిగో ఆదాయం మాత్రం 14.6 శాతం వృద్ధితో రూ. 17,800 కోట్లకు చేరింది. క్యూ2లో ఇంధన వ్యయాలు 12.8 శాతం పెరిగి రూ. 6,605 కోట్లకు చేరాయని, ఎయిర్‌క్రాఫ్ట్, ఇంజిన్ రెంటల్స్ రూ. 195 కోట్ల నుంచి రూ. 763 కోట్లకు ఎగిసాయని ఇండిగో తెలిపింది.